Taxiwala Team Hungama @Gokul Theater టాక్సీవాలా మూవీ టీం @గోకుల్ థియేటర్ | Filmibeat Telugu

2018-11-19 925

Taxiwala did enjoy a fine opening at the US box office as well and reports suggest that the premiere shows fetched the movie above 83 Lakhs. The film is expected to have fetched above 2 Crores from the 2 days of its run so far.
#taxiwala
#vijaydeverakonda
#SKN
#priyankajawalkar
#rahulsankrithyan


శివ (విజయ్ దేవరకొండ) డిగ్రీ చేతబట్టుకొని తిరిగే ఓ నిరుద్యోగి. బాబాయ్ (మధునందన్) అనే స్నేహితుడు అండతో హైదరాబాద్‌లో కాలం వెళ్లదీస్తుంటాడు. డబ్బు సంపాదన కోసం ఎన్ని ఉద్యోగాలు చేసిన నచ్చకపోవడంతో చివరికి క్యాబ్ నడుపాలని నిర్ణయించుకొంటాడు. అన్న, వదిన (రవి ప్రకాశ్, కల్యాణి) అందించిన సహాయంతో ఓ పాత కారు కొనుకొంటాడు. కారులో దెయ్యం వల్ల అనేక కష్టాలను ఎదుర్కొంటాడు.